60 బిలియన్ బహ్రెయినీ దినార్స్ అవినీతి కేసులో లంచం ఆరోపణల్ని ఖండించిన సాక్షి

- August 07, 2021 , by Maagulf
60 బిలియన్ బహ్రెయినీ దినార్స్ అవినీతి కేసులో లంచం ఆరోపణల్ని ఖండించిన సాక్షి

మనామా: ల్యాండ్ ప్లాట్ వర్గీకరణ విషయమై ఓ బిజినెస్ విమెన్ 16,000 బహ్రెయినీ దినార్ల మొత్తం చెల్లించినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఓ సాక్షి ఎదురుతిరగడంతో, జఫ్ఫారియా వక్ఫ్ ఉద్యోగి అయోమయంలో పడిపోయారు.60 మిలియన్ బహ్రెయినీ దినార్ల మొత్తం ఈ క్రమంలో దుర్వినియోగమైనట్లు అభియోగాలున్నాయి.నిందితుడు 16,000 బహ్రెయినీ దినార్స్ లంచం పుచ్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.కాగా, నిందితుడు తన వద్ద నుంచి డబ్బు తీసుకుని కూడా, తాను కోరుకున్న పని చేసి పెట్టలేదని బిజినెస్ విమెన్ ఆరోపించారు.16,000 బహ్రెయినీ దినార్ల మొత్తానికి చెక్ రాసివ్వాల్సిందిగా కోరిన నిందితుడు, దానిపై ఎలాంటి పేరూ లేకుండా చెక్ ఇవ్వాలని తనను ఆదేశించినట్లు బిజినెస్ విమెన్ తెలిపారు. అనుమానితుడి భార్య ఖాతాలోకి ఆ సొమ్ములు వెళ్ళినట్లు విచారణలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com