సెలవు రోజుల్లోనూ వ్యాక్సినేషన్ సెంటర్లు
- August 09, 2021
కువైట్: సెలవు రోజుల్లో కూడా వ్యాక్సినేషన్ సెంటర్లను కొనసాగించనున్నట్లు కువైట్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజుకో వేరియంట్ పుట్టుకొస్తుండటంతో వైరస్ తీవ్రతను ఎదుర్కొనేందుకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేందుకు నిరంతరాయంగా వ్యాక్సినేషన్ సెంటర్ల సేవలను వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. అందుకే సెలవు రోజుల్లోనూ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆది, సోమవారాల్లో కూడా వ్యాక్సిన్ అపాయిట్‌మెంట్లను స్వీకరించనున్నట్లు వివరించింది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







