ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టి.గవర్నర్ తమిళసై
- August 08, 2021
హైదరాబాద్: ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళసై.మాదాపుర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో కొనసాగుతున్న ఆద్యకళా ప్రదర్శనను గవర్నర్ సందర్శించారు. ఆదివాసుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా..ఆద్య కళా ఏర్పాటు బాగుందని కొనియాడారు.ఈఏస్ఐ. రాజ్‌భవన్ సిబ్బంది సహకారంతో ట్రైబల్ ఏరియాలో..ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామన్న గవర్నర్ తమిళ సై స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







