కార్మిక హక్కుల ఉల్లంఘన..4 కేసులు రిపోర్ట్
- August 09, 2021
ఒమన్: వివిధ కార్మిక హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్-GFoW దగ్గర నాలుగు కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆగస్టు 1 నుండి 2021 ఆగస్టు 5 మధ్య కాలంలో ఈ కేసులు నమోదయ్యాయి. ఫెడరేషన్ రిపోర్ట్ ప్రకారం ఒప్పందానికి విరుద్ధంగా వేతనాల తగ్గింపు, బలవంతంగా అన్ పెయిడ్ లీవ్స్, క్వారంటైన్ సమయంలో సెలవుల కోత, మధ్యంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించటం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని GFoW వెల్లడించింది. ఆయా ఉల్లంఘనలకు సంబంధించి తొలగించిన కార్మికుల కేసులను అధికారులు సమీక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









