కోవిడ్ 19: హోటల్ తనిఖీలు నిర్వహించిన మునిసిపాలిటీ
- August 10, 2021
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, విలాయత్స్ ఆఫ్ ముట్రా అలాగే మస్కట్ ప్రాంతాల్లోని హోటళ్ళలో కోవిడ్ 19 తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆయా హోటళ్ళు సుప్రీం కమిటీ సూచించిన మేరకు కోవిడ్ 19 నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నాయా.? లేదా.? అన్నదానిపై తనిఖీల్లో అధికారులు నిజాలు నిగ్గు తేల్చుతున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







