ఇండియా నుంచి అబుధాబి వచ్చే ప్రయాణీకులకు 12 రోజుల క్వారెంటైన్
- August 10, 2021
యూఏఈ: ఇండియా నుంచి అబుధాబికి వస్తోన్న యూఏఈ రెసిడెంట్స్, 12 రోజులపాటు హోం క్వారంటైన్ పాటించాల్సి వుంటుందని ఎతిహాద్ ఎయిర్ వేస్ స్పష్టం చేసింది.అబుధాబి చేరుకున్న తర్వాత 12 రోజుల పాటు హోం క్వారంటైన్ పాటించాలనీ, దీనికి సంబంధించి మెడికల్ రిస్ట్ బ్యాండ్ ధరించాలనీ ఎతిహాద్ స్పష్టం చేసింది.అబుధాబి విమానాశ్రయంలో అథారిటీస్ ఈ రిస్ట్ బ్యాండ్ అమర్చుతారు.అబుధాబి చేరుకోగానే, పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. వచ్చిన తర్వాత ఆరో రోజు, పదకొండో రోజు కూడా టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







