వ్యాక్సినేషన్: ముందు వరుసలో వున్న బహ్రెయిన్, యూఏఈ
- August 10, 2021
మనామా: గ్లోబల్ వ్యాక్సినేషన్ రేసులో యూఏఈతో కలిసి బహ్రెయిన్ ముందు వరుసలో వుంది. బహ్రెయిన్ రెండో స్థానంలో నిలవగా, యూఏఈ మొదటి స్థానం దక్కించుకుంది. యూఏఈలో 71.2 శాతం మంది జనాభాకి వ్యాక్సినేషన్ జరగ్గా, బహ్రెయిన్ 62.5 శాతం వ్యాక్సినేషన్ అందించింది. బహ్రెయిన్ ఇప్పటిదాకా 2,372,765 డోసుల వ్యాక్సినేషన్ అందించడం జరిగింది. సినోఫామ్, ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రా జెనకా కోవిషీల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్లను బహ్రెయిన్ అనుమతించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రేసులో ఇజ్రాయెల్ 62.2 శాతం వ్యాక్సినేషన్‌తో మూడో స్థానంలో నిలిచింది. యూకే 57.3 శాతం వ్యాక్సినేషన్ చేయగా, అమెరికా కేవలం 49.4 శాతం వ్యాక్సినేషన్ మాత్రమే చేయగలిగింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









