విదేశీ పెట్టుబడుల ఓనర్‌షిప్‌పై ఖతార్ ఇస్లామిక్ ఇన్స్యూరెన్స్ గ్రూప్ బోర్డ్ సూచనలు
- August 11, 2021
దోహా: ఖతార్ ఇస్లామిక్ ఇన్స్యూరెన్స్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్,ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ సెక్షన్ నెంబర్ 6ని సవరించాలని ప్రతిపాదించడం జరిగింది.విదేశీ పెట్టుబడిదారులు, 100 శాతం ఓనర్షిప్ పొందేందుకు వీలుగా ఈ సవరణకు ప్రతిపాదించారు.గతంలో 49 శాతం మాత్రమే గ్రూప్ క్యాపిటల్‌కి ఈ అవకాశం వుండేది.కంపెనీ వెబ్సైట్ ద్వారా దీన్ని ప్రకటించారు. ఖతార్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సోషల్ మీడియా సైట్స్‌లో కూడా వుంచారు.సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్ అనుమతి దీనికి తప్పనిసరి అనీ, వాటి ఆమోదం తర్వాతే ఇది అమల్లోకి రావొచ్చని పేర్కొన్నారు.ఎక్స్ట్రార్డినరీ జనరల్ అసెంబ్లీ మీటింగ్ దీనికి ఆమోదం పలకాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్‌లలో భారీ వర్షాలు..!!









