మూడు మృతదేహాల్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన పోలీస్ ఏవియేషన్
- August 11, 2021
మస్కట్: పోలీస్ ఏవియేషన్, ముగ్గరు వ్యక్తుల మృతదేహాల్ని ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. విలాయత్ ఆఫ్ హైమాలో జరిగిన ఓ ప్రమాదంలో వీరు మరణించారు. వీరి కుటుంబాలు నార్త్ అల్ బతినాలో వుండగా, అక్కడికి మృతదేహాల్ని తరలించడం జరిగింది. విలాయత్ ఆఫ్ సహాంలో వున్న కుటుంబాలకు మృతదేహాల్ని అప్పగించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు









