బంగారు విక్రయ దుకాణాల్లో కార్మికులకు ప్రొఫెషనల్ అనుమతులు తప్పనిసరి
- August 11, 2021
రియాద్: మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ ఇంజనీర్ అహ్మద్ అల్ రాజి, ఓ ఆర్డర్ విడుదల చేశారు. దీని ప్రకారం గోల్డ్ మరియు జ్యుయెలరీ విక్రయ దుకాణాల్లో కార్మికులకు ప్రొఫెషనల్ వర్క్ పర్మిట్లు తప్పనిసరి. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేందుకోసం ఆరు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అనుమతుల నిమిత్తం కొన్ని నిబంధనలు కూడా పేర్కొన్నారు. కార్మికుడు తప్పనిసరిగా సౌదీ జాతీయత కలిగి వుండాలి. చేస్తున్న పనికి సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్ వుండాలి. మినిస్ట్రీ వెబ్సైట్లో పేర్కొన్న విధంగా నిబంధనలకు అనుగుణంగా వుండాలి. ఏడాదిపాటు లైసెన్స్ వుంటుంది. ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ రంగంలో సామర్థ్యాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









