హిజ్రి కొత్త ఏడాది: షార్జాలో ఉచిత పార్కింగ్
- August 11, 2021
షార్జా: ఇస్లామిక్ హిజ్రి కొత్త ఏడాది నేపథ్యంలో ఆగస్ట్ 12, 2021న షార్జాలో పార్కింగ్ ఉచితం కానుంది. షార్జా మునిసిపాలిటీ ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. బ్లూ పార్కింగ్ ఇన్ఫర్మేషన్ సైన్ ద్వారా గుర్తించబడ్డ 7 డే పెయిడ్ పార్కింగ్ జోన్లకు ఈ నిర్ణయం వర్తించదు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









