దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు
- August 12, 2021
దుబాయ్: భారత్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. దీంతో రాత్రికి రాత్రే.. మిలియనీర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన సాబు అలమిట్టత్ (57).. కొన్నేళ్లుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లో ట్రాఫిక్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ సిరీస్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు జాక్‌పాట్ తగిలింది. తాజాగా తీసిన డ్రాలో సాబు అలమిట్టత్.. 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు. ఈ తనకు డ్రాలో జాక్‌పాట్ తగిలిందని తెలిసి.. సాబు అలమిట్టత్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను గెలుపొందిన డబ్బులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు









