కమ్యూనిటీ సెంటర్లను సందర్శించిన మనామా గవర్నర్
- August 12, 2021
బహ్రెయిన్: మనామా గవర్నర్ షేక్ హేషం బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా రాజధానిలోని అనేక కమ్యూనిటీ సెంటర్లను(మతామ్‌లు) సందర్శించారు.అశూర సీజన్లో సౌకర్యాలకు సంబంధించి కమ్యూనిటీ సెంటర్లలో ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు.హుస్సేన్యా ఊరేగింపుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని పలు సూచలను చేశారు. అంతర్గత మంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆచారాలను పాటిస్తూ హుస్సేన్యా ఊరేగింపును సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అధికారులను సమన్వయం చేసుకునేలా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆచారబద్ధంగా అంతా సక్రమకంగా జరిగేలా కమ్యూనిటీ సెంటర్ల అధిపతులు..అధికారులు కృషి చేయాలన్నారు. అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కమ్యూనిటీ సెంటర్ల అధిపతులతో పాటు ప్రజలను ఆయన కోరారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









