భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 12, 2021
కువైట్: కువైట్‌లో భారత ఎంబసీ 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని కరోనా నిబంధనల్ని పాఠిస్తూ, ఆగస్టు 15న నిర్వహించనుంది. ఎంబసీ ప్రాంగణంలో భౌతికంగా గుమిగూడే అవకాశం లేకుండా వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాయబారి త్రివర్ణ పతాకాన్ని ఉదయం 7 గంటలకు ఎంబసీ ప్రాంగణంలో ఆవిష్కరిస్తారు. భారత రాష్ర్టపతి సందేశాన్ని చదివి వినిపిస్తారు. ఎంబసీ సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. కాగా, సాయంత్రం 6 గంటల నుండి భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సంగీత కార్యక్రమాన్నినిర్వహిస్తారు. దీన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







