విద్యార్ధులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్
- August 13, 2021
కువైట్: ప్రత్యక్ష తరగతులకు కార్యచరణ సిద్దం చేసిన కువైట్..వైరస్ ప్రబలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ తీసుకోని విద్యార్ధులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్ ఉచితంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోని విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ప్రతి వారం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని నిబంధన విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. అయితే..స్కూల్ క్లినిక్కులలో టెస్టులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రతి వారం గవర్నమెంట్ టెస్ట్ సెంటర్లలో ఉచితంగా పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించింది. ముందస్తుగా రిజిస్టర్ చేసుకోని టెస్టు శాంపిల్స్ ఇవ్వొచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







