విద్యార్ధులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్

- August 13, 2021 , by Maagulf
విద్యార్ధులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్

కువైట్: ప్రత్యక్ష తరగతులకు కార్యచరణ సిద్దం చేసిన కువైట్..వైరస్ ప్రబలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ తీసుకోని విద్యార్ధులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్ ఉచితంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోని విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ప్రతి వారం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని నిబంధన విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. అయితే..స్కూల్ క్లినిక్కులలో టెస్టులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రతి వారం గవర్నమెంట్ టెస్ట్ సెంటర్లలో ఉచితంగా పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించింది. ముందస్తుగా రిజిస్టర్ చేసుకోని టెస్టు శాంపిల్స్ ఇవ్వొచ్చని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com