ఖతార్: నేడు, రేపు పెరగనున్న ఎండ తీవ్రత

- August 13, 2021 , by Maagulf
ఖతార్: నేడు, రేపు పెరగనున్న ఎండ తీవ్రత

దోహా: నేడు, రేపు ఎండ తీవ్రత కొద్ది మేర పెరగున్నట్లు ఖతార్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 34 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చని వివరించింది. అయితే..అక్కడక్కడా ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని, రాత్రి వేళల్లో తేమ వాతావరణం ఉంటుందని తెలిపింది. వాయువ్య-ఈశాన్య దిశలో గాలి వేగం
5-15KT వరకు ఉంటుందని, శనివారం పగటి సమయాల్లో గాలి వేగం 18KT కి చేరుకుంటుందని వెల్లడించింది. విజిబులిటీ సుమారు 4-9 కి.మీ వరకు ఉండనుంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com