మునిసిపల్ నిబంధనల ఉల్లంఘన: తొలిసారి తప్పు చేసేవారికి జరీమానాపై మినహాయింపు

- August 13, 2021 , by Maagulf
మునిసిపల్ నిబంధనల ఉల్లంఘన: తొలిసారి తప్పు చేసేవారికి జరీమానాపై మినహాయింపు

రియాద్: కింగ్ సల్మాన్, మినిస్టర్ ఆఫ్ మునిసిపల్ మరియు రూరల్ అఫైర్స్ మరియు హౌసింగ్ మాజెద్ అల్ హోకాలికి మునిసిపల్ జరీమానాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడేవారికి జరీమానాలు విధించడం ఆపాల్సిందిగా ఆదేశించారు కింగ్ సల్మాన్. ఈ సందర్భంగా కింగ్ సల్మాన్‌కి అల్ హోకాలి కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి ఉల్లంఘనకు పాల్పడకుండా తొలిసారి ఉల్లంఘనులకు నోటీసు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు. అయితే, ఉల్లంఘన అనేది ఇతరులపై ప్రభావం చూపేలా వుండకూడదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com