అక్రమ టొబాకో విక్రయాలు: వలసదారులకు 2,000 ఒమన్ రియాల్స్ జరీమానా

- August 13, 2021 , by Maagulf
అక్రమ టొబాకో విక్రయాలు: వలసదారులకు 2,000 ఒమన్ రియాల్స్ జరీమానా

మస్కట్: విలాయత్ ఆఫ్ జలాన్ బని బు అలి ప్రాంతంలో అక్రమంగా టొబాకో అమ్మకాలు జరుపుతున్న వలసదారులకు 2,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించినట్లు కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ - సౌత్ అల్ షర్కియా గవర్నరేట్, సుర్ పెద్ద మొత్తంలో నమిలే పొగాకుని విలాయత్ ఆఫ్ జలాన్ బని బు అలిలో సీజ్ చేయడం జరిగింది. తనిఖీల్లో 180 నమిలే పొగాకు ప్యాకెట్లను అధికారులు కనుగొన్నారు. 96 చిన్న బ్యాగుల అఫ్జాల్, 10 బ్యాగుల పాన్ సీజ్ చేయడం జరిగింది సమీపంలోని ఓ దుకానం నుంచి. నిందితులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com