గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న మహేశ్ బాబు!
- August 13, 2021
గోవా: మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా బిగ్ అప్ డేట్ అందించారు ‘సర్కారు వారి పాట’ టీమ్! సంక్రాంతికి రాబోతోన్న ‘రాజకుమారుడు’ బ్లాస్టర్ వీడియోతో అదరగొట్టేశాడు. ఫైట్, డైలాగ్స్, అదిరిపోయే హ్యాండ్సమ్ లుక్స్ తో మహేశ్ ఆకట్టుకున్నాడు. కీర్తి సురేశ్ కూడా కనువిందు చేసిన ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ వీడియో బ్లాక్ బస్టర్ అవ్వటంతో రెట్టించిన ఉత్సాహంతో గోవాలో ల్యాండ్ అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు!
పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న మహేశ్ బాబు కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఓ హై ఓల్టేజ్ ఫైట్ రామ్, లక్ష్మణ్ స్టంట్ కొరియోగ్రఫీలో పిక్చరైజ్ చేస్తున్నారు. 2022 పొంగల్ రేసులోకి ప్రిన్స్ కాలుమోపటంతో వేగం పెంచేశారు దర్శకనిర్మాతలు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపైన దృష్టి పెట్టనున్నారు. ‘సర్కారు వారి పాట’కు పాటల్ని థమన్ సమకూరుస్తున్నాడు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







