గాయపడిన మహిళను రక్షించిన CDAA

- August 14, 2021 , by Maagulf
గాయపడిన మహిళను రక్షించిన CDAA

ఒమన్: వాది షాబ్ లో ఓ గాయపడిన మహిళకు హుటాహుటిన వైద్య చికిత్స అందించింది సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) రెస్క్యూ టీమ్. సౌత్ అల్ షర్కియా గవర్నర్‌లోని వాది షాబ్ లో మహిళ గాయాల పాలైనట్లు తమకు సమాచారం అందిందని..సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థాలానికి చేరుకున్నట్లు CDAA తమ ప్రకటనలో వివరించింది. సదరు మహిళకు కావాల్సిన అత్యవసర వైద్య సాయం అందించి..ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com