దుబాయ్ లో ల్యాండ్ అవ్వాలంటే దుబాయ్ వీసా ఉండాల్సిందే!

- August 14, 2021 , by Maagulf
దుబాయ్ లో ల్యాండ్ అవ్వాలంటే దుబాయ్ వీసా ఉండాల్సిందే!

దుబాయ్: దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలంటే ఆ ప్రవాసీయుడికి దుబాయ్ వీసా ఉండాల్సిందేనని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.దుబాయ్ లో కాకుండా ఇతర ఎమిరేట్స్ నుంచి వీసా పొందిన యూఏఈ ప్రవాసీయులకు దుబాయ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లేదని తెలిపింది.ఒక నెటిజన్ వ్యక్తం చేసిన సందేహానికి సమాధానమిస్తూ..జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ & ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) నుండి అనుమతి ఉన్న దుబాయ్ వీసా హోల్డర్లు మాత్రమే దుబాయ్‌కు వెళ్లవచ్చని ఎమిరేట్స్ సపోర్ట్ సిబ్బంది వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com