గాయపడిన మహిళను రక్షించిన CDAA
- August 14, 2021
ఒమన్: వాది షాబ్ లో ఓ గాయపడిన మహిళకు హుటాహుటిన వైద్య చికిత్స అందించింది సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) రెస్క్యూ టీమ్. సౌత్ అల్ షర్కియా గవర్నర్‌లోని వాది షాబ్ లో మహిళ గాయాల పాలైనట్లు తమకు సమాచారం అందిందని..సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థాలానికి చేరుకున్నట్లు CDAA తమ ప్రకటనలో వివరించింది. సదరు మహిళకు కావాల్సిన అత్యవసర వైద్య సాయం అందించి..ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







