కొన్ని కేసుల్లో కోవిడ్ వ్యాక్సిన్ అదనపు డోసుకి ఎఫ్‌డిఎ అనుమతి
- August 14, 2021
కువైట్: అమెరికాకి చెందిన ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ), ఫైజర్ అలాగే మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి అదనపు డోసు విషయమై అత్యవసర అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఎఫ్‌డిఎ కమిషనర్ జానెత్ వుడ్ కాక్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో మరో వేవ్ కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రిస్క్ గ్రూపులో వున్నవారికి ఈ అదనపు డోసు ఇస్తారు. అవయవ మార్పడి జరిగినవారికి, క్యాన్సర్ బాధితులకు రెండు డోసుల వ్యాక్సిన్‌తో కోవిడ్‌కి వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెరగడంలేదనీ, అలాంటివారికి మూడో డోస్ మరింత లాభం చేకూర్చనుంది.
తాజా వార్తలు
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?







