ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేడి జులై నెలలోనే
- August 14, 2021
అమెరికా సైంటిఫిక్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా జులై అత్యంత వేడి గల నెలగా రికార్డులకెక్కినట్లు తెలుస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ దురదృష్టమైన రికార్డు చోటు చేసుకుంది. ప్రతిజారీ జులై వేడి నెలగానే వుంటుందనీ, అయితే.. ఈసారి రికార్డు స్థాయిలో ఈ నెలలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ రిక్ స్పిన్రాడ్ వెల్లడించారు. 20వ శతాబ్దానికి సంబంధించి సగటు ఉష్ణోగ్రత 60.4 డిగ్రీల ఫారన్ హీట్‌తో పోల్చితే, 1.67 ిగ్రీలు అదనంగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







