యూఏఈ అత్యున్నత ప్రభుత్వ సంస్థల వివరాల్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్
- August 14, 2021
యూఏఈ: యూఏఈ అత్యున్నత ప్రభుత్వ సంస్థల వివరాల్ని వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ అలాగే దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రకటించారు. ఫుజారియా ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ సెంటర్, అల్ బర్షా బ్రాంచ్ ఆఫ్ ది ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ దుబాయ్ ఈ పోటీలో విజేతలుగా నిలిచాయి. మొత్తం 69 ప్రభుత్వ సంస్థలపై సర్వే జరిగింది. 14 సెంటర్లు 5 స్టార్లను గెలుచుకున్నాయి. 32 కేంద్రాలు 4 స్టార్లను దక్కించుకున్నాయి. 21 సెంటర్లు మూడు స్టార్లను దక్కించుకున్నాయి. ఆరు స్టార్లతో ఫుజారియా ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ సెంటర్, అల్ బర్షా బ్రాంచ్ ఐసిఎ అగ్రస్థానంలో నిలిచాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







