ఈ నెల 20న విడుదల కానున్న ‘బజార్ రౌడీ’
- August 14, 2021
హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కిన సినిమా ‘బజార్ రౌడి’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఆకట్టుకున్నాడు ‘బజార్ రౌడీ’. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో రానుంది. పెద్దలు, పిల్లలు అందరూ సినిమా చూడొచ్చని సెన్సార్ వారు చెప్పారని, సినిమా చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకోవచ్చని యూనిట్ అంటోంది. మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. గౌతంరాజు ఎడిటింగ్ చేసిన ఈ సినిమాకు SS ఫ్యాక్టరీ సంగీతం… విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆగస్ట్ 20న ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







