లైసెన్స్ లేని సముద్ర నౌక స్వాధీనం
- August 15, 2021
ఒమన్: లైసెన్స్ లేకుండా తీర ప్రాంతంలో పర్యాటకులను తీసుకువెళ్తున్న ఓ సముద్ర నౌకను రవాణా, కమ్యూనికేషన్స్& ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంది. సముద్ర తీర ప్రాంతంలో అనుమతి ఉన్న మెరైన్ యూనిట్లకు మాత్రమే అనుమతించేలా రవాణా, కమ్యూనికేషన్స్& ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక కార్యచరణను గతంలోనే సిద్ధం చేసింది. నిబంధనలను నౌకల యజమానులకు కూడా స్పష్టం చేసింది. అయితే..ఎలాంటి అనుమతులు లేకుండా పర్యాటక నౌకగా వినియోగిస్తున్న నౌకను గుర్తించిన సముద్ర సంబంధ వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ విభాగంలోని జ్యుడీషియల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..రాయల్ ఒమన్ కోస్ట్ గార్డ్ టీం సహకారంతో స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







