ఆహ్లాదంగా ముగిసిన "మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-2

- March 13, 2016 , by Maagulf

మ్యూసిక్ ఇండియా వారి "మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-2 మొన్న 11-మార్చ్-2016 శుక్రవారం సాయంత్రం దుబాయ్ ఇండియా క్లబ్ లో ఎంతో ఆహ్లాదంగా ముగిసింది. మ్యూసిక్ డైరెక్టర్ ద్వయం శంకర్-జైకిషన్ ల ఆ పాత మాధురాలను ఈ తరం కొంపోశర్స్ విశాల్-శేఖర్ ల సూపర్ హిట్ పాటలతో కలిపి ఆన్‌లైన్ ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేయబడిన "మేరీ ఆవజ్ సునో" సింగర్స్ మ్యూసిక్ ఇండియా టీమ్ తో కలిసి అధ్భుతంగా ఆలపించి ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు. 

ఎపిసోడ్-2 కి సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ మ్యూసిక్ ఇండియా టీమ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంది. 

"మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-౩ మరో విన్నూత్న కాన్సెప్ట్ తో జూన్ నెల మొదటి వారం లో అబూ ధాబీ లో జరుగుతుందని మ్యూసిక్ ఇండియా వారు ఈ ప్రోగ్రామ్ లో ప్రకటించారు. 

మ్యూసిక్ ఇండియా ప్రోగ్రాంస్ లో పాల్గొన దలచిన వారు Facebook.com/MusicIndiaAtDubai పేజ్ ని follow అవ్వగలరు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com