టాటా చేతికి విశాఖ స్టీల్..!
- August 17, 2021
ఏపీ: ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, వైజాగ్ ఉక్కు కార్మాగారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కూడా నిర్దారించారు. విశాఖ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలోనే సముద్ర తీరాన ఉన్న అతిపెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారంగా విశాఖ ఫ్యాక్టరీ ప్రత్యేకతను చాటుకుంది. కాగా, ఈ డీల్‌కు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







