నేషనల్ స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని ముగించిన అబుదాబీ

- August 19, 2021 , by Maagulf
నేషనల్ స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని ముగించిన అబుదాబీ

అబుదాబీ: ఆగస్ట్ 19వ తేదీతో అబుదాబీ నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ ముగిసింది. అబుదాబీ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, అర్థరాత్రి నుంచి తెల్లవారు ఝామున 5 గంటల వరకు విధించిన నిబంధనలు సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com