455 బహ్రెయినీ కుటుంబాలకు మునిసిపల్ రుసుము తగ్గింపు
- August 19, 2021
బహ్రెయిన్: అద్దెకు వుంటోన్న 452 మంది బహ్రెయినీ కుటుంబాల కోసం మునిసిపల్ రుసుముని మే అలాగే జూన్, జులై నెలలకు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ బినిస్టర్ ఇస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ మాట్లాడుతూ, ఫీజులు గడచిన మూడు నెలల పాటు తగ్గించినట్లు పేర్కొన్నారు. పౌరుల మెరుగైన జీవనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మునిసిపల్ ఎఫైర్స్ మరియు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ కస్టమర్ సర్వీసెస్ డైరెక్టరేట్తో కలిసి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







