'ప్రేమికుడు' చిత్రం పాటలు విడుదల
- March 13, 2016
శ్రేయాస్ మీడియా బ్యానర్‌పై నూతన నటీనటులు మానస్, సనమ్‌శెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమికుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని రాక్క్యాజిల్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. కళా సందీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. విజయ్ బాలాజీ స్వరాలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి, నటి కవిత, బుల్లితెర నటి అనితా చౌదరి , చిత్రబృందం పాల్గొన్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







