అబుదాబీ అవార్డులను అందించిన మహమ్మద్ బిన్ జాయెద్
- March 13, 2016
ఆరుగురు ఎక్స్‌ట్రార్డినరీ ప్రముఖులకు ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలకు గుర్తింపుగా అవార్డులతో ఘనంగా సత్కరించారు క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్, డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. అబుదాబీ అభివృద్ధిలో తమదైన ప్రత్యేకతను చాటుకున్న ఎనిమిది మందికి ఈ అవార్డులను అందించడం జరిగింది. అవార్డుల్ని గెలుచుకున్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు మహమ్మద్ బిన్ జాయెద్. 2005లో అబుదాబీ అవార్డ్స్ ప్రారంభించబడ్డాయి. ఇప్పటివరకు 71 మందికి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. అవార్డుల్ని ప్రారంభించినప్పటినుంచి సుమారు 100,000 మంది అవార్డుల కోసం పోటీ పడుతూ వస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







