విండోస్10 ఫేస్బుక్ మెసెంజర్ బీటా వెర్షన్ అందుబాటులోకి
- March 13, 2016
విండోస్10 ఆపరేటింగ్ సిస్టం గల కొన్ని మొబైల్ పరికరాల్లో ఎట్టకేలకు ఫేస్బుక్ మెసెంజర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం బీటా వెర్షన్ మాత్రమే శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇంకా అన్ని విండోస్ 10 మొబైల్ డివైజ్లకూఈఅప్లికేషన్చేరలేదు.ఈవిషయమైసంస్థఅధికారిఒకరుమాట్లాడుతూ..కొన్నిదేశాల్లోపదిశాతంమందిప్రజలకుమాత్రమేమెసెంజర్బీటావెర్షన్అప్లికేషన్నిపంపించామన్నారు.ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలించిన తరువాత అన్ని విండోస్ 10 డివైజ్లకూ దీన్ని పంపిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







