విద్యార్ధినులు, జర్నలిస్టులకు ఖతార్ బాసట..అఫ్గన్ నుంచి తరలింపు
- August 22, 2021
దోహా: అఫ్గనిస్తాన్ శరణార్ధులను ఆదుకునేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని ఖతార్ స్పష్టం చేసింది. ప్రాణభయంతో ఇతర దేశాలకు వెళ్తున్న వారి కోసం విమాన సర్వీసులను కొనసాగించనున్నట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా గత 72 గంటల్లో 300 చదువుకునే ఆడపిల్లలు, 200 మంది మీడియా రంగానికి చెందిన వ్యక్తులను అఫ్గాన్ నుంచి తరలించినట్లు తెలిపింది. వారిలో చాలా మంది తమ కుటుంబాలతో సురక్షితంగా సౌకర్యమైన వసతిలో ఉన్నారని తెలిపింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









