భారత్ పై బ్యాన్ ఎత్తివేసిన ఒమన్
- August 23, 2021
మస్కట్: భారత్,పాకిస్తాన్,బంగ్లాదేశ్ మరియు రెడ్-లిస్ట్ చేయబడిన ఇతర 18 దేశాల నుండి ఒమన్ కు వచ్చే ప్రయాణికులు పూర్తిగా వ్యాక్సిన్ లు తీసుకున్న వారి పై ప్రయాణ నిషేధం ఎత్తివేయబడిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ(CAA) సోమవారం ప్రకటించింది.ఈ నిర్ణయం సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం 12 గంటల నుండి అమలులోకి వస్తుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!









