రమదాన్ నెలలో స్కూల్ టైమింగ్స్ మార్పు
- June 04, 2015
రమదాన్ సందర్భంగా స్కూల్ టైమింగ్స్‌లో మార్పుల్ని సూచిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. మండుతున్న ఎండల కారణంగా 30 నిమిషాల పాటు స్కూల్ టైమింగ్స్‌ని తగ్గించారు.ఇది ఈ విద్యా సంవత్సరం వరకు అమల్లో వుంటుంది.దాంతోపాటుగా, ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్కూల్ అసెంబ్లీ వంటివాటిని రద్దు చేయడం వంటి అంశాల్ని పేర్కొన్నారు సర్క్యులర్‌లో. ఇది కాకుండా రమదాన్ నెలలో స్కూల్ టైమింగ్స్‌ని ఉదయం 8.30 నిమిసాలనుండి మధ్యాహ్నం 1.30 వరకూ మాత్రమే ఉండేలా ఫిక్స్ చేశారు.రమదాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారి తల్లిదండ్రులు, స్కూల్ స్టాఫ్ వ్యవహరించాలని కూడా సర్క్యులర్‌లో విజ్ఞప్తి చేశారు.పవిత్ర రమదాన్ మాసం జూన్ 18న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జులై 2తో విద్యా సంవత్సరం ముగియనుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







