ఒమాన్ వెదర్: మోటరిస్ట్లకి హెచ్చరిక
- June 04, 2015
ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిటియరాలజీ అండ్ ఎయిర్ నావిగేషన్, మస్కట్‌లో విజిబులిటీ 3000 మీటర్లకు పడిపోయినట్లు తెలిపింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రెండ్రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉందనీ, ఈస్టర్న్ విండ్స్ కారణంగా ఇసుక గాల్లోకి లేచి, వాహనదారులకు ఇబ్బందులు కలగజేయనుందనే హెచ్చరికల్ని జారీ చేసింది వాతావరన శాఖ. మోటార్ వాహనాలపై వెళ్ళేవారు, ముఖ్యంగా టూవీలర్స్‌పై ప్రయాణించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎడారులు, ఓపెన్ ఏరియాస్‌లో తిరిగేవారు ఇసుక గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సముద్రం తీర ప్రాంతంలో సేద తీరాలనుకునేవారు, ముఖ్యంగా టూరిస్టులు, సముద్రం రఫ్‌గా ఉంటుంది గనుక తగు జాత్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 3 మీటర్ల వరకూ సముద్ర కెరటాలు ఎగసిపడే ప్రమాదం ఉంది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







