ఫిలిం ఫేర్ అవార్డ్స్-2014 లిస్ట్
- June 04, 2015
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ప్రతి ఏటా తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషలగాను ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతూనే ఉంది. 2014లో విడుదలైన హిందీ సినిమాలకు సంబంధించిన అవార్డులను ఇప్పటికే ప్రదానం చేయగా వచ్చే నెలలో సౌతిండియాలోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించనున్నారు. 2014 తెలుగు చిత్రాల నామినేషన్ల లిస్ట్ ఓ సారి చూస్తే. ఉత్తమ నటుడు క్యాటగిరీలో : అల్లు అర్జున్ (రేసు గుర్రం), మోహన్ బాబు (రౌడీ), నాగార్జున (మనం), శర్వానంద్ (రన్ రాజా రన్), వెంకటేష్ (దృశ్యం) పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి క్యాటగిరీలో : కాజల్, పూజా హెగ్దే, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, శృతి హాసన్‌లు ఉన్నారు. ఉత్తమ దర్శకుడు క్యాటగిరీలో : చందూ మొండేటి, శ్రీ ప్రియ, సుజీత్, సురేందర్ రెడ్డి, విక్రమ్ కుమార్‌లు పోటి లో ఉన్నారు. ఉత్తమ చిత్రం క్యాటగిరీలో : 'దృశ్యం', 'మనం', 'రేసుగుర్రం', 'రన్ రాజా రన్', 'కార్తికేయ' చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఫైన తెలిపిన ఈ నామినేషన్ల లో ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







