స్కూళ్ళ రీ-ఓపెన్: అబుధాబి వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కోవిడ్ పరీక్షలు
- August 28, 2021
అబుధాబి: స్కూళ్ళు తెరచుకోనున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో విద్యార్థులు పిసిఆర్ పరీక్షల కోసం టెస్టింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రాల వద్ద కుటుంబాలు బారులు తీరడం జరిగింది. పొడుగాటి లైన్లు అక్కడి రద్దీని చెప్పకనే చెబుతున్నాయి.అబుధాబి స్కూళ్ళలోని ప్రైవేటు స్కూల్ విద్యార్థులంతా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుందని అథారిటీస్ స్పష్టం చేశాయి. వ్యాక్సినేషన్ పొందిన, వ్యాక్సినేషన్ పొందాల్సిన వారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







