ఏపీఈపీడీసీఎల్‌లో 398 జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-2 పోస్టులు..
- August 30, 2021
ఏపీ: ఏపీఈపీడీసీఎల్ వివిధ జిల్లాల్లో పనిచేయడానికి 398 ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ -2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి 398 ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు https://apeasternpower.com/ వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఏపీఈపీడీసీఎల్‌లో 398 జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్-2 పోస్టులు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంమొత్తం పోస్టులు: 398 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్: https://apeasternpower.com/ముఖ్యమైన తేదీలు APEPDCL ఎనర్జీ అసిస్టెంట్ నోటిఫికేషన్ తేదీ - 30 ఆగస్టు 2021 APEPDCL ఎనర్జీ అసిస్టెంట్ అప్లికేషన్ ప్రారంభ తేదీ - ప్రకటించబడుతుంది APEPDCL ఎనర్జీ అసిస్టెంట్ అప్లికేషన్ యొక్క చివరి తేదీ - ప్రకటించబడుతుంది
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్‌సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







