పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
- August 30, 2021
టోక్యో: పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు తమ జోరు ను కొనసాగిస్తున్నారు.తాజాగా భారత్ కు మరో స్వర్ణ పతకం వచ్చింది. జావెలిన్ త్రో లో సుమిత్ అంటిల్ కు స్వర్ణ పతకం వచ్చింది. 68. 55 మీటర్లు విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు సుమిత్ అంటిల్. దీంతో సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. కాగా…మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ‘అవని లేఖరా’ గోల్డ్ గెలిచిన సంగతి తెలిసిందే..దాంతో పారాలింపిక్స్ లో గోల్డ్ గెలిచిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.లేఖరా ఫైనల్‌లో మొత్తం 249.6 స్కోరు సాధించింది.ఇక తాజాగా జావెలిన్ త్రో లో సుమిత్ అంటిల్ కు స్వర్ణ పతకం వచ్చింది.దీంతో భారత్ ఖాతాలో మొత్తం రెండు బంగారు పతకాలు వచ్చినట్లయింది.
తాజా వార్తలు
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్







