జిడిపితో పోల్చితే మిలిటరీ ఖర్చుల్లో బహ్రెయిన్‌కి 12వ ర్యాంక్
- August 30, 2021
బహ్రెయిన్: గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జిడిపి)తో పోల్చితే మిలిటరీ ఖర్చుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా బహ్రెయిన్ 12వ స్థానాన్ని దక్కించుకుంది. ఎకనమిస్ట్స్ డిఫెన్స్ స్పెండింగ్ ఇండెక్స్ 2020 తేల్చిన అంశమిది. అంతర్జాతీయ వార పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం, బహ్రెయిన్ తమ దేశ జీడీపీలో 3.9 శాతం డిఫెన్స్ విభాగంలో ఖర్చు చేస్తోంది. జీసీసీ రీజియన్‌లో బహ్రెయిన్ ఏడవ స్థానం దక్కించింది జీడీపీతో పోల్చి చూసినప్పుడు మిలిటరీ ఖర్చు విషయంలో. పర్ కాపిటీ 1,000 డాలర్లు (378 బహ్రెయినీ దినార్లు). కాగా, జిడిపితో పోల్చి చూసినప్పుడు మిలిటరీ ఖర్చుల విషయంలో బహ్రెయిన్ 11.7 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. డిఫెన్స్ దిగుమతుల విభాగంలో సౌదీ అరేబియా టాప్ ప్లేస్ దక్కించుకుంది. 3.6 బిలియన్ డాలర్లను మిలిటరీ అవసరాల కోసం సౌదీ ఖర్చు చేస్తోంది.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- Dubai Police’s Positive Spirit Council Organizes 'Al Quoz Community Forum'
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్







