ఒమర్ అల్ శిశానీ మృతి
- March 15, 2016
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ అగ్రనేత 'ఒమర్ ది చెచెన్గా గుర్తింపు పొందిన ఒమర్ అల్ శిశానీ మృతిచెందినట్టు పెంటగాన్ ప్రకటించింది. ఈశాన్య సిరియా భాగంలో ఉగ్రవాద సంస్థల స్థావరాలపై అమెరికా నేతృత్వంలో జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన శిశానీ మృతిచెందాడని తాము విశ్వసిస్తున్నామని పెంటగాన్ అధికార ప్రతినిధి నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ అన్నారు. చాలా రోజుల క్రితమే శివానీ వైద్యపరంగా మృతిచెందిన శిశానీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్న సిరిమాలోని మానవహక్కుల పరిశీలక బృందం పేరక్కొంది. ఇదిలా ఉండగా శిశానీని మోస్ట్ వాంటెడ్ టెర్రిస్టుగా వాషింగ్టన్ ప్రకటించింది.అంతేకాకుండా అతని తలపై 5 మిలియన్ అమెరికన్ డాలర్ల బహుమతి ప్రకటించిన విషయం విదితమే..
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







