ఏడు ప్రైవేటు స్కూళ్ళను ప్రారంభించిన షార్జా
- September 05, 2021
షార్జా: 2021-22 విద్యా సంవత్సరంలో ఏడు కొత్త స్కూళ్ళను షార్జా ప్రారంభించింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. వీటిల్లో ఒకటి ఆస్ట్రేలియన్ కరికులమ్‌తో ఏర్పాటు చేయడం జరిగింది. మంతినా అమెరికన్ ప్రైవేట్ స్కూల్,దర్బ్ అల్ సాదా ప్రైవట్ స్కూల్, విక్టోరియా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్, అల్ మదీనా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్, అల్ సిద్రా ప్రైవేట్ స్కూల్, గల్ఫ్ అమెరికన్ ప్రైవేట్ స్కూల్ మరియు షైపాత్ సైబిస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్.. కొత్తగా ఏర్పాటైన స్కూళ్ళు. ఆయా స్కూళ్ళను పూర్తిస్థాయిలో అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. కిండర్ గార్టెన్ నుంచి 12వ గ్రేడ్ వరకు ఆయా స్కూళ్ళలో విద్యార్థులకు అవకాశం వుంది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!