దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ముగ్గురు హతం
- March 15, 2016
ఇటీవల గుజరాత్ ద్వారా దేశంలోకి ప్రవేశించిన పది మంది ఉగ్రవాదుల్లో ముగ్గురుని హతమార్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. మిగిలిన ఉగ్రవాదులు కూడా ఎక్కడున్నారనే అంశం తెలుసని తెలిపారు. భద్రత వర్గాల ప్రణాళికలు దెబ్బతినకుండా ఉండేందుకు మరే ఇతర సమాచారం వెల్లడించడంలేదని తెలిపారు. ఈ నెల ఆరంభంలో గుజరాత్ ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందడంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించి.. శివరాత్రి సందర్భంగా సోమనాథ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వారు గుజరాత్ నుంచి దిల్లీకి వెళ్లి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







