పక్షవాత నివారణకు ఆయుర్వేద మందు
- March 15, 2016
చేతులతో ఏ వస్తువునూ పట్టుకోలేక, కాళ్ళతో నడిచేందుకు వీలుకాక, నోట్లో నుండి మాటలు సరిగా రాక పక్షవాతం అనే జబ్బుతో లక్షలాది మంది నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ జబ్బుతో బాధపడేవాళ్ళకు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబ వాతావరణమే మారిపోయి, మానసికంగా కృంగిపోయే స్థితికి చేరుకుంటారు. వేలకు వేలు , లక్షలకు లక్షలు ఖర్చు పెట్టించే ఈ జబ్బు వల్ల కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది.ఇలా ఎన్నో కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. పక్షవాతం అనే ఈ జబ్బు నుండి ఉపశమనం పొందాలనుకుంటే, కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల సమీపంలోని గుండుపాపల అనే గ్రామానికి దగ్గరలోని ఉమాపతినగరం అనే చోటుకు వెళ్ళండి.అక్కడ కొన్ని దశాబ్దాల నుండి పక్షవాత నివారణకు ఆయుర్వేద మందును ఇస్తున్నారు. వేలాది మంది పక్షవాత రోగులు వారి బాధల నుండి ఎంతో ఉపశమనం పొందారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







