ఇండియా నుంచి విమానాల్ని పునరుద్ధరించనున్న కువైట్ ఎయిర్‌వేస్

- September 06, 2021 , by Maagulf
ఇండియా నుంచి విమానాల్ని పునరుద్ధరించనున్న కువైట్ ఎయిర్‌వేస్

కువైట్: కువైట్ ఎయిర్ వేస్, భారతదేశంలోని పలు డెస్టినేషన్‌ల నుంచి నేరుగా కువైట్‌కి విమానాలు నడపనుంది. ఈ మేరకు బుకింగ్స్ కూడా ప్రారంభించారు. సెప్టెంబర్ 7 నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడుస్తాయి. చెన్నై మరియు ముంబై నుంచి నడిచే ఈ విమానాల్లో టికెట్ల ధరలు ఒక వైపుకు 590 కువైటీ దినార్లు ఉంటుంది. కొచ్చిన్, ఢిల్లీ నుంచి కూడా ఇదే స్థాయిలో ధరలు ఉండొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com