ఇంజినీర్లు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ..
- March 15, 2016
-నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు మరింత వేగంగా, నాణ్యతతో జరిగేందుకు కావాల్సిన చర్యల్ని చేపట్టడంపై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టిసారించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు తమ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటేనే నిర్ణీత సమయంలో పనులు మంచిగా జరుగుతాయని మంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీర్లు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీర్లకు ఆదేశాలు వెళ్లనున్నట్లు సమాచారం. ఇంజినీర్లు ఒకవేళ తమకు సంబంధించిన హెడ్‌క్వార్టర్స్‌లో లేనట్లయితే హెచ్ఆర్ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) కట్ చేస్తామని కూడా ఆదేశాల్లో హెచ్చరించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







